India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉదయగిరి (M) ఆర్లపడియలో నాలుగు కాళ్ల కోడిపిల్ల జన్మించి నాలుగు రోజులకే మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన శ్రీను పెంచుకుంటున్న కోడిపెట్ట 12 గుడ్లు పెట్టడంతో పొదగేశాడు. వాటిలో శుక్రవారం ఓ కోడిపిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. నాలుగు రోజుల తర్వాత మృతి చెందింది. ఈ ఘటనపై పశువైద్యాధికారి రాఘవేంద్రశర్మను వివరణ కోరగా.. జన్యు మార్పిడి వల్ల అలా జన్మించి ఉంటుందని తెలిపారు.

వరికుంటపాడు (M) తిమ్మారెడ్డిపల్లి సమీపంలోని తిరగల దిన్నె వద్ద ఆగి ఉన్న లారీని మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని హుటాహుటిన కందుకూరు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. దుత్తలూరు(M) నందిపాడు SC కాలనీకి చెందిన బక్కా ప్రసాద్ (32) భార్య, పిల్లలతో కలిసి ఆదివారం అతని బావమరిది మధు పెళ్లికి YSR కడప జిల్లా కాజీపేటకు వెళ్లాడు. అరోజు రాత్రే తిరిగి ఇంటికి వచ్చాడు. ఏమైందో ఏమో ఓ గదిలో తలుపులు వేసుకొని ఫ్యాన్‌కి ఉరేసుకొన్నాడు. అల్లుడు మృతి చెందడంతో పెళ్లింట విషాదం నెలకొంది. SI ఆదిలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో సంగం(M)మక్తాపురానికి చెందిన డి.బుజ్జిబాబుకు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు, రూ.42 వేల ఫైన్ విధిస్తూ జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పు చెప్పారు. 2024 మార్చి 30వ తేదీన నైట్ బుజ్జిబాబు బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. విచారణలో నేరం రుజువు అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖకు చెందిన 19 పాత(ఖండించబడిన) వాహనాలకు ఏప్రిల్ 9న ఈ-వేలం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి.సుజాత తెలిపారు. ఆసక్తి గలవారు https://konugolu.ap.gov.in పోర్టల్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వేలానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, షరతులు సదరు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.

మంత్రి పదవి రేసులో MLAలు ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి ఉన్నారన్న చర్చ నడుస్తోంది. కోటంరెడ్డి మంత్రి పదవి ఆశతో YCP నుంచి TDP గూటికి చేరినా నిరాశ తప్పలేదు. ప్రశాంతిరెడ్డి సైతం YCP నుంచే TDPలోకి వచ్చారు. వీరిలో ఎవరికి మంత్రి పదవి వస్తుందన్న చర్చ జోరుగా నడుస్తోంది. మరోవైపు వీరికి మంత్రి పదవులు ఇస్తే TDPలో ఉన్న సీనియర్ MLAలు సీరియస్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.?
Sorry, no posts matched your criteria.