India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

35KMల నందవరం-ఉదయగిరి రోడ్డు 2 నియోజకవర్గాలను కలుపుతుంది. సింగల్ రోడ్డు కావడంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 50ఏళ్ల నుంచి ఆ ప్రాంతవాసులు రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. అయినా వారికి నిరాశ తప్పడం లేదు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల మధ్య రహదారి ఉండడంతో ఎవరూ మొగ్గు చూపడం లేదు. చుట్టుపక్కలంతా హైవే ఉన్నా ఇదొక్క రోడ్డు మాత్రమే పూర్తిచేయడం లేదు. సీఎం దీనిపై స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

పెంచలకోన క్షేత్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించాల్సిన మొదటి సమీక్ష వాయిదా పడింది. ముందుగా ఏప్రిల్ 2న నిర్వహించాలని నిర్ణయించిన ఈ సమావేశాన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 3కు మార్చారు. ఈ సమావేశం ఆర్యవైశ్య సత్రంలో, ఆర్డీవో ఆధ్వర్యంలో జరగనుంది. శ్రీవారి కైంకర్యాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు

CM చంద్రబాబు రేపు వింజమూరు మండలం ‘జాగీరు వనం’ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా వింజమూరులో బందోబస్తు సిబ్బందికి ఎస్పీ డా.అజిత వేజెండ్ల కీలక ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అనంతరం అధికారులతో కలిసి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 8.00లకు విశేష పూజలు, అగ్నిరాధన ఉ.10.00లకు స్నపన త్రిమంజనం, సా.5.00 లకు విశేష పూజలు, వేద పండితులు మంగళ వాయిద్యాలు నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరించారు.

CM చంద్రబాబు ఏప్రిల్ 1న (బుధవారం) వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. వింజమూరులోని పలు ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ, జేసీ పరిశీలించి భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో NRHM విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను ఒక్క సంవత్సర కాలపరిమితిపై కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ పోస్టు, ఇద్దరు నర్పులు, ఇద్దరు వార్డు బాయ్స్, ముగ్గురు కౌన్సిలర్స్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 9వ తేదీలోపు సర్వజన ఆస్పత్రిలో అందజేయాలని కోరారు.

ఉదయగిరి (M) ఆర్లపడియలో నాలుగు కాళ్ల కోడిపిల్ల జన్మించి నాలుగు రోజులకే మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన శ్రీను పెంచుకుంటున్న కోడిపెట్ట 12 గుడ్లు పెట్టడంతో పొదగేశాడు. వాటిలో శుక్రవారం ఓ కోడిపిల్ల నాలుగు కాళ్లతో పుట్టింది. నాలుగు రోజుల తర్వాత మృతి చెందింది. ఈ ఘటనపై పశువైద్యాధికారి రాఘవేంద్రశర్మను వివరణ కోరగా.. జన్యు మార్పిడి వల్ల అలా జన్మించి ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.