Srikakulam

News April 15, 2026

BIG BREAKING ఇంటర్ ఫలితాలు .. వెనుకబడ్డ శ్రీకాకుళం.!

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్‌లో శ్రీకాకుళం జిల్లా నుంచి 1<<>>7,432 మంది పరీక్ష రాయగా 12,163 మంది పాసయ్యారు. 70 % పాస్ మార్కులతో జిల్లా 21 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్‌కు 17,355 మంది పరీక్షలు రాయగా 12,684 మంది పాసయ్యారు. 73% పాస్ మార్కులతో శ్రీకాకుళం జిల్లా 23 వ ప్లేస్ దక్కించుకుంది.

News April 15, 2026

SKLM: ఇద్దరిని చంపిన వ్యక్తి సూసైడ్

image

పలాస మండలం మహదేవపురానికి చెందిన రామారావు(45) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జరిగిన జంట హత్యల కేసులో నిందితుడైన ఇతడు, నెల కిందటే బెయిల్‌పై బయటకు వచ్చాడు. బుధవారంతో గడువు ముగియనుండగా, పూచీకత్తు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో జీవిత ఖైదు తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఐ ఆర్‌వీఆర్ నాయుడు తెలిపారు.

News April 15, 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు సిద్ధం

image

APSRTC భోగాపురం ఎయిర్‌పోర్ట్ రవాణాపై దృష్టి సారించింది. విశాఖకు రానున్న 100 ఈ-బస్సుల్లో 20-30 భోగాపురం ఎయిర్‌పోర్టుకు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కేటాయించే ఈ-బస్సులను కూడా ఎయిర్‌పోర్ట్ రూట్‌లో వినియోగించనుంది. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఈ-బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు RTC సిద్ధమవుతోంది.

News April 14, 2026

SKLM: రేపే ఇంటర్ ఫలితాలు.. 39,838 మంది విద్యార్థుల్లో ఉత్కంఠ

image

ఇంటర్ ఫలితాలు రేపు ఉ.10:30కి విడుదల కానున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ఫస్ట్ ఇయర్ 19,850 మంది, సెకండ్ ఇయర్‌ 19,988 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితం ఎలా ఉన్నా.. ధైర్యంతో ఉంటే ఎన్నో విజయాలను సాధించవచ్చని టీచర్స్, పేరెంట్స్ విద్యార్థులకు అవగాహన కల్పించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఫలితాలను అందరికంటే ముందుగా, వేగంగా, సులభంగా Way2Newsలో చెక్ చేసుకోవచ్చు.
#Share It..

News April 14, 2026

మహిళలే నేటి మహారాణులు: మంత్రి అచ్చెన్నాయుడు

image

మహిళలే నేటి మహారాణులని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అందించిన సబ్సిడీ ఆటోలను మహిళలకు అందజేశారు. నేడు మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, SP మహేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2026

శ్రీకాకుళం జిల్లాలో 35 ఏళ్ల యువకుడు సూసైడ్

image

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహాదేవిపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడియా రామారావు(35) మంగళవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మందస, సోంపేట మండలాల్లో జరిగిన రెండు హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయిగా మృతుడు ఉన్నాడు.