India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వాట్సాప్ కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం సూచించారు. తాము పోలీసు, సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసగాళ్లు వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా ఈ తరహా కాల్స్ చేస్తే వెంటనే 1930 లేదా 100/112కు సమాచారం ఇవ్వాలని, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

జనగణన శిక్షణను సమగ్రంగా అవగాహన చేసుకొని, ప్రతి ఇంటి, వ్యక్తి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర జనగణన ఆపరేషన్స్ సంచాలకులు జె. నివాస్ సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జనగణన ఆధారంగానే రాష్ట్రాలకు నిధులు, అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయని తెలిపారు. రెండు దశల్లో జరిగే ఈ ప్రక్రియలో నాణ్యమైన సమాచారం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

Sorry, no posts matched your criteria.