India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజాం మండలం పొగిరిలో డయేరియా కేసులు లేవని కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. గ్రామంలో జరిగిన ఒక వేడుకలో కలుషిత ఆహారం తీసుకోవడంతో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. ఈనెల 21 నుంచి 25 వరకు ఐదుగురు ఆసుపత్రిలో చేరగా, ఇద్దరిని డిశ్చార్జ్ అయ్యారని.. మిగిలిన ముగ్గురి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

జిల్లాలో పశువుల అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపడుతున్నట్లు ఉపరవాణా కమిషనర్ మణికుమార్ తెలిపారు. నిబంధనలు పాటించకుండా పశువులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పశువుల రవాణాకు సరైన అనుమతులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, వెటర్నరీ ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో వాహన యజమానులు, డ్రైవర్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Sorry, no posts matched your criteria.