Vizianagaram

News March 20, 2026

విజయనగరంలో ఈనెల 24న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు

image

విజ్జి స్టేడియంలో ఈనెల 24న ఉదయం 8 గంటలకు మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వర రావు శుక్రవారం తెలిపారు. 35 ఏళ్లు, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఆసక్తి గలవారు SAAP వెబ్‌సైట్‌లో ఆధార్‌తో రిజిస్టర్ కావాలని, అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు.

విజయనగరం ఎస్పీకి ఉత్కృష్ట సేవా పతకం

image

ఏపీ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట సేవా పతకానికి విజయనగరం SP దామోదర్‌ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఎస్పీకి ఈ అవార్డు దక్కడంతో జిల్లా పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది జిల్లా పోలీస్ శాఖ గర్వపడే ఘట్టం అని అధికారులు పేర్కొన్నారు.

↑