India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉత్కృష్ట సేవా పతకానికి విజయనగరం SP దామోదర్‌ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఎస్పీకి ఈ అవార్డు దక్కడంతో జిల్లా పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది జిల్లా పోలీస్ శాఖ గర్వపడే ఘట్టం అని అధికారులు పేర్కొన్నారు.

తప్పేటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం ఉగాది పురస్కారం అవార్డు అందుకున్నారు. అమరావతిలో గురువారం జరిగిన ఉగాది పురస్కారం వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. దీంతో సత్యంను ఎమ్మెల్యే బేబినాయన అభినందించారు. తప్పేటగుళ్ల ప్రదర్శనలో ఉగాది పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సత్యం తెలిపారు.

విజయనగరం జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా కొనసాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి మురళీనాధ్ గురువారం తెలిపారు. సరఫరాపై కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. అనధికార నిల్వలపై చేపట్టిన తనిఖీల్లో ఈవారం 55 సిలిండర్లు స్వాధీనం చేసుకొని, 19 మందిపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

విజయనగరం జిల్లాలోని ఓ గ్రామంలో నేడు ఉగాది పండగను జరుపుకోరు. వివరాల్లోకి వెలితే.. బాడంగి మండలం గజరాయునివలస గ్రామదేవత బంగారమ్మ. అమ్మవారి జన్మ నక్షత్రం ఆధారంగా ముహూర్తం తీసి ఉగాదిని జరుపుకుంటారు. పూర్వం నుంచి ఈ ఆచారం వస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కాగా.. 24న తెల్లవారుజామున 3.45 గంటలకు ఏరువాక నిర్వహించి అదే రోజు ఉగాది జరుపుకునేందుకు పురోహితుడు కె.రామకృష్ణ ముహూర్తం పెట్టారు.

విజయనగరంలో పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు గురువారం ఎస్పీ దామోదర్ తెలిపారు. పాఠశాలలు, ప్రజా ప్రదేశాల్లో అవగాహన కల్పిస్తూ అనుమానాస్పద ఘటనలపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి వేధింపులు గమనించినా ఉమెన్ హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా పోలీస్ వాట్సాప్ 7993485111కు సమాచారం ఇవ్వాలని కోరారు.

విజయనగరం రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి భారీ రద్దీ కనిపించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ముగియడంతో పాటు ఉగాది పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫారాలు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. స్వగ్రామాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎక్కువగా కనిపించారు. దీనితో రైల్వే సిబ్బంది తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా తన కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. 22-A సవరణలు, వెబ్‌ల్యాండ్ పోర్టింగ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.