Vizianagaram

News February 10, 2026

విజయనగరం సబ్‌డివిజన్‌లో సెక్షన్ 30 అమలు: DSP

image

విజయనగరం సబ్ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 10 నుంచి మార్చి 11 వరకు సెక్షన్ 30 పోలీసు చట్టం అమలులో ఉంటుందని ఇన్ఛార్జి DSP గోవిందరావు సోమవారం తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసనలు నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. కార్యక్రమాల కోసం ముందుగా DSP కార్యాలయంలో దరఖాస్తు చేసి అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

News February 10, 2026

పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మరింత బలోపేతం కావాలి: సీఎం

image

రాష్ట్రంలో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ మెరుగుపడిందని, ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. కలెక్టర్లతో సోమవారం వర్చువల్‌ సమావేశం జరగ్గా జిల్లా నుంచి కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను మార్చి లోగా పూర్తిగా వినియోగించాలని సూచించారు. ప్రజలకు సేవలు వేగంగా అందేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.

News February 9, 2026

VZM: సీపీఆర్ విధానంపై పోలీసులకు అవగాహన

image

జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్మ్‌ర్డ్ రిజర్వు సిబ్బందికి CPR శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గోల్డెన్ అవర్స్‌లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. సీపీఆర్ ఎప్పుడు, ఎలా, ఎంతసేపు చేయాలో పూర్తి అవగాహన అవసరమని స్పష్టం చేశారు. డా. రామారావు మాట్లాడుతూ కార్డియాక్ అరెస్టును గుర్తించి సకాలంలో సీపీఆర్ చేస్తే గుండె మళ్లీ పనిచేస్తుందన్నారు.

News February 9, 2026

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: VZM కలెక్టర్

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయనగరం కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యకు సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టరేట్‌కు రావాలన్నారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా స్వీకరిస్తారన్నారు.

↑