Vizianagaram

News February 5, 2026

VZM: ‘భూ హక్కుదారునికే పాస్‌పుస్తకాలు ఇవ్వాలి’

image

భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాస్‌పుస్తకాల పంపిణీ, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలపై ఆయన సమీక్షించారు. ప్రతి నెలా 9వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలని, ఈ-కేవైసీ అనంతరం తప్పులేని పాస్‌పుస్తకాలు ఇవ్వాలని సూచించారు.

News February 4, 2026

బొబ్బిలి: రేబీస్ లక్షణాలతో బాలుడి మృతి

image

బొబ్బిలి మండలం దిబ్బగుడివలసలో రేబీస్ లక్షణాలతో తొమ్మిదేళ్ల రామవరపు రమణ మృతి చెందాడు. జనవరి 8న పిచ్చికుక్క ఇద్దరిని కరవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. రమణను తీవ్రంగా గాయపరచడంతో రేబీస్ లక్షణాలు కనిపించాయి. దీంతో KGHతో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

News February 4, 2026

VZM: ‘నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం’

image

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమని ఎస్పీ దామోదర్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు, ఇతర నేరాలు తగ్గుతాయని అన్నారు. నేరం జరిగినప్పుడు ఫుటేజీ ఆధారంగా కేసులు చేధించేందుకు అవకాశం ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన బుధవారం పిలుపునిచ్చారు.

News February 4, 2026

VZM: కోర్టులో ఉద్యోగాలకు 9న రాత పరీక్షలు

image

విజయనగరం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి ఈనెల 9న రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి బబిత తెలిపారు. పరీక్షలు మోతీ మహల్, ఎం.ఆర్.కాలేజీ (విజయనగరం కోట)లో జరుగుతాయి. హాల్ టికెట్ అందని వారు జిల్లా కోర్టు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని, అభ్యర్థులు గంట ముందే హాజరు కావాలన్నారు.

News February 4, 2026

చెరుకు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో చెర‌కు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తామ‌ని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిష‌న్ ద్వారా అద‌నంగా ప‌దివేల ఎక‌రాల్లో ఉద్యాన పంట‌ల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని, దీనిలో భాగంగా చెర‌కు పంట‌ను ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.