Vizianagaram

News February 4, 2026

చెరుకు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో చెర‌కు విస్తీర్ణాన్ని పెంచేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తామ‌ని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి కొండపల్లితో జరిగిన వీసీలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన మిష‌న్ ద్వారా అద‌నంగా ప‌దివేల ఎక‌రాల్లో ఉద్యాన పంట‌ల సాగును పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని, దీనిలో భాగంగా చెర‌కు పంట‌ను ప్రోత్స‌హిస్తామ‌ని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మాధవన్ పాల్గొన్నారు.

VZM: ‘గనుల లీజుదారులకు భూములు పరిశీలించాలి’

image

గనుల లీజుదారులకు అవసరమైన భూములను పరిశీలించి కేటాయించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. నెల్లిమర్ల, చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో భూములను జియో కోఆర్డినేట్స్ ఆధారంగా గుర్తించి, వేర్వేరు వర్గీకరణ చేయాలని చెప్పారు. క్లియర్‌ అయిన భూములకు NOC ఇవ్వాలని, మైనింగ్ పార్టీలకు వివరాలు సమర్పించాలని సూచించారు.

News February 3, 2026

ఏపీ జేఏసీ జిల్లా ఛైర్మెన్‌గా తాడ్డి గోవింద ఎన్నిక

image

జిల్లా ఏపీ జేఏసీ కమిటీ పాలన కాలం ముగియడంతో నూతన కార్యవర్గం ఎన్నికలు మంగళవారం స్థానిక రెవెన్యూ హోమ్‌లో మంగళవారం నిర్వహించారు. జేఏసీ జిల్లా ఛైర్మెన్‌గా రెవెన్యూ శాఖకు చెందిన తాడ్డి గోవింద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జనరల్ సెక్రటరీగా ఆర్టీసీ విభాగానికి చెందిన భానుమూర్తిని ఎన్నుకున్నారు. అనుబంధ సంఘాల నుంచి వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఇతర పదవులకు కూడా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

News February 3, 2026

సంకిలి చక్కెర కర్మాగారం మూతబడకుండా చర్యలు: మంత్రి కొండపల్లి

image

సంకిలి చక్కెర కర్మాగారం మూతపడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అమరావతి నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్‌తో మంగళవారం వీసీ నిర్వహించారు. చెర‌కు రైతుల‌ను ఆదుకునేందుకే ప్ర‌భుత్వం అన్నివిధాలా కృత‌నిశ్చ‌యంతో ఉంద‌న్నారు. ప‌రిశ్ర‌మ మ‌నుగ‌డ‌కు అనుగుణంగా చెర‌కు సాగు విస్తీర్ణాన్ని పెంచ‌డంపై దృష్టి పెట్టాల‌న్నారు. చెర‌కు వేసేందుకు ఇదే త‌గిన స‌మ‌య‌మ‌న్నారు.

News February 3, 2026

VZM: ‘నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల భూసేకరణ పూర్తి చేయాలి’

image

జిల్లాలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రహదారి, ఎస్టీపీలకు, ఎంఎస్ఎంఈ పార్కులు, పరిశ్రమ విస్తరణకు భూసేకరణను త్వరగా పూర్తి చేసి శాఖలకు అప్పగించాలని సూచించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి గడువులు విధించారు.

News February 3, 2026

కుటుంబ సర్వే వేగవంతం చేయాలి: VZM కలెక్టర్

image

వచ్చే మూడు రోజుల్లో కుటుంబ సర్వేను 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన, ఇప్పటివరకు 60% పూర్తైందని, దీనిని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమం కింద గుర్తించిన 1.10 లక్షల నిరక్షరాస్యులను మార్చి నెల ప్రత్యేక పరీక్షకు సిద్ధం చేయాలని, వాలంటీర్ల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని సూచించారు.