Vizianagaram

News January 21, 2026

చీపురుపల్లి, రాజాంలో రెండు MSME పార్కులు

image

చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల్లో కొత్తగా రెండు MSME పార్కుల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించి భూసేకరణ ప్రారంభించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో వివిధ ప్రాజెక్టులు, పరిశ్రమలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే విస్తరణ, ఫుడ్ పార్కులు, పరిశ్రమల విస్తరణపై సమీక్షించారు.

News January 20, 2026

VZM: స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళికి రాష్ట్ర స్థాయి పురస్కారం

image

ఎన్నికల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా రెవెన్యూ అధికారి, KRRC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళిను రాష్ట్ర ప్రభుత్వం ‘బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్-2025’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈనెల 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయనకు పురస్కారం అందజేయనున్నారు. అవార్డుకు ఎంపిక కావడం పట్ల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

News January 20, 2026

VZM: స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు క్యాలెండర్లను ప్రారంభించిన కలెక్టర్

image

గ్రామ-వార్డు సచివాలయాల శాఖను ‘స్వర్ణ గ్రామం-స్వ‌ర్ణ వార్డు’గా నామకరణం చేసిన నేపథ్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ క్యాలెండర్లను రాబోయే రెండు రోజుల్లో జిల్లాలోని అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాలకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి ఎంరోజా రాణి తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

News January 20, 2026

విజయనగరం కలెక్టర్‌కు అవార్డు

image

విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి, పూర్వ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి వీరి పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో వీరు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

News January 20, 2026

VZM: ప్రేమ పేరుతో బాలికను మోసం.. 20 ఏళ్ల జైలు

image

ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను మోసం చేసిన కేసులో నిందితుడికి పోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. రూ.3,000 జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని మంగళవారం తీర్పునిచ్చింది. బొబ్బిలి (M) గొల్లపల్లి గ్రామానికి చెందిన సింగారపు అజయ్ అనే యువకుడు బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తేలడంతో శిక్ష ఖరారైందని SP దామోదర్ తెలిపారు.

News January 20, 2026

‘అర్హులందరికీ ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పింఛన్లు వర్తింపజేయాలి’

image

జిల్లాలో అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఆ పథకాలకు జిల్లాలో 9,300 దరఖాస్తులు వచ్చాయని సోమవారం తెలిపారు. మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.