India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నరసాపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బాలిక(7)పై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఈనెల 4న స్కూల్ ముగిసిన తర్వాత వ్యాన్‌లో ఇంటికి వస్తుండగా, డ్రైవర్ నక్కా మహేంద్ర బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిపోయిన చిన్నారి ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులకు వివరించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

నరసాపురం మాధవాయిపాలెం సమీపంలోని గోదావరి నదిలో సుమారు 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. తుమ్మచెట్టు ప్రాంతంలో మృతదేహం నదిలో నీటిపై తేలుతుండటాన్ని గమనించిన వీఆర్వో కొప్పినీడి వెంకట సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

జిల్లాలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో తెల్ల కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులో రూ.67లకే లభించే కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో రూ.140కి పైగా పలుకుతోంది. అధిక ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కోటా ప్రకారం కందిపప్పును సరఫరా చేసి పేదలను ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సరఫరా పునరుద్ధరణ కోసం లబ్ధిదారులు వేచి చూస్తున్నారు.

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, ఉక్కు ఉత్పత్తి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో జిల్లాలో టన్ను సుమారు ₹60,000 వరకు ఉన్న ఐరన్ ధర ఇప్పుడు ఏకంగా ₹73,000 మార్కును తాకింది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో ధర పెరగడం జిల్లాలో నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోంది
Sorry, no posts matched your criteria.