India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మొగల్తూరు వైన్ షాపులో సోమవారం జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో మోటూరి కిరణ్ అనే వ్యక్తి బీరు సీసాను పగులగొట్టి అక్కడే ఉన్న విల్లూరి కుమార్ బాబు, విల్లూరి సుగుణారావుపై తీవ్రంగా దాడి చేశాడు. బాధితులను వెంటనే నరసాపురం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై కె. నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిడమర్రు ఎస్సై తోపాటు కానిస్టేబుళ్లు కొట్టారనే మనస్తాపంతో పురుగు మందు తాగిన వ్యక్తి మృతి చెందాడు. నిడమర్రు గ్రామానికి చెందిన నండూరి శివకుమార్(38) పురుగు మందు తాగి ఈనెల 1న తణుకులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఎస్సై రమేశ్‌ను వీఆర్‌కు తరలించారు.

పాలకొల్లు మండలం ఉల్లంపర్రు మెయిన్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో హోమ్ గార్డు రఘుమండ వెంకట రమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఆయన విధులకు హాజరయ్యేందుకు పోడూరు వెళ్తుండగా వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూరప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అధికారులు విధిగా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

Sorry, no posts matched your criteria.