WestGodavari

News April 6, 2026

నేడు యథావిధిగా ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’

image

భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూరప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అధికారులు విధిగా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

News April 5, 2026

రేపు భీమవరం వన్‌టౌన్‌లో పోలీస్ PGRS

image

భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గొల్లలకోడేరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదులుగా, ఈ వారం అర్జీల స్వీకరణ భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరుగుతుందని అన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి తమ సమస్యలపై విన్నపాలు సమర్పించేందుకు నేరుగా వన్‌ టౌన్ స్టేషన్‌కు రావాలని ఎస్పీ కోరారు.

News April 5, 2026

పాలకోడేరులో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

image

పాలకోడేరు మండలం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి, ముఖ్యంగా విద్యారంగ పురోగతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదని ఎస్పీ కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

News April 5, 2026

భీమవరం కలెక్టరేట్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, కుల రహిత సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 5, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మడ అడవులు ఉన్న దర్భరేవు, బియ్యపుతిప్ప, వేములదీవి ప్రాంతాల్లో కొత్త ఆక్వా చెరువుల తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.