WestGodavari

News April 5, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మడ అడవులు ఉన్న దర్భరేవు, బియ్యపుతిప్ప, వేములదీవి ప్రాంతాల్లో కొత్త ఆక్వా చెరువుల తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

News April 4, 2026

ప.గో: నిర్లక్ష్యం వద్దు.. జేసీ హెచ్చరిక

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అందిన 13,738 ఫిర్యాదులలో 13,006 పరిష్కారమయ్యాయని తెలిపారు. పునఃపరిశీలనలో ఉన్న మిగిలిన 732 అర్జీలను నాణ్యతతో, గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.

News April 3, 2026

ప.గో: ఇన్‌ఛార్జ్‌ల పాలనలో దేవస్థానాల ఆస్తులకు రక్షణేది..?

image

జిల్లాలో దేవాదాయ శాఖ ఆలయాలు ఇన్‌ఛార్జ్ అధికారుల పాలనలో ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో అధికారి పలు దేవాలయాలను పర్యవేక్షిస్తుండటంతో హుండీ లెక్కింపు, భూముల రక్షణలో పారదర్శకత లోపించిందని భక్తులు వాపోతున్నారు. వందలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, గోశాలల నిర్వహణ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారులను నియమించి, దేవాలయ ఆస్తులను కాపాడాలని కోరుతున్నారు.

News April 3, 2026

విద్యాసంస్థల్లో ‘జీరో వేస్ట్’ విధానం అమలు చేయాలి: కలెక్టర్

image

పాఠశాలలు, వసతి గృహాల్లో వ్యర్థాల నియంత్రణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ‘జీరో వేస్ట్ ఇనిషియేటివ్’పై ఆమె సమీక్ష నిర్వహించారు. వ్యర్థాల పునర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, విద్యాసంస్థలను చెత్తరహిత నిలయాలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

News April 2, 2026

భీమవరంలో సంబరాలు

image

అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించడంతో జిల్లావ్యాప్తంగా గురువారం పండుగ వాతావరణం నెలకొంది. భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. తొలుత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజధాని ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.