Y.S.R. Cuddapah

News April 3, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరల వివరాలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,170
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,956
*వెండి 10 గ్రాముల ధర రూ.2,400
———

News April 3, 2026

కడప జిల్లా కలెక్టర్‌ను అభినందించిన CM

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను గురువారం ఒంటిమిట్టలోని TTD అతిథి గృహంలో అభినందించారు. స్మార్ట్ కిచెన్ విధానానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు పొందడం పట్ల ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ విధానం అమలవుతున్న తీరును ముఖ్యమంత్రికి వివరించారు. స్మార్ట్ కిచెన్ ద్వారా ఆహార భద్రత, పారదర్శకత, రుచికరమైన భోజనం అందించవచ్చని సీఎంకు వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను గురువారం ఒంటిమిట్టలోని TTD అతిధి గృహంలో అభినందించారు. స్మార్ట్ కిచెన్ విధానానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు పొందడం పట్ల కలెక్టర్లను ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ విధానం అమలవుతున్న తీరును ముఖ్యమంత్రికి వివరించారు. స్మార్ట్ కిచెన్ ద్వారా ఆహార భద్రత, పారదర్శకత, రుచికరమైన భోజనం అందించవచ్చని సీఎంకు చెప్పారు.

News April 2, 2026

ఒంటిమిట్ట కోదండ రామయ్య కళ్యాణం విజయవంతం: SP

image

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణ ఘట్టం ఎలాంటి ఘటనలకు తావు లేకుండా విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ విశ్వనాథ్ అభినందించారు. వేలాది భక్తుల సమక్షంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పోలీస్ శాఖ సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యాల్లో సిబ్బంది, నిబద్ధతకు ప్రశంసనీయమని ఎస్పీ అన్నారు.

News April 2, 2026

ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్ పరిశీలించిన CBN

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ రూపొందించిన మాస్టర్ ప్లాన్ మ్యాప్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గురువారం టీటీడీ అతిధి గృహంలో ఒంటిమిట్ట ఆలయం అభివృద్ధిపై అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను జిల్లా కలెక్టర్ శ్రీధర్, టీటీడీ JEO వీరబ్రహ్మం సీఎంకు వివరించారు.

News April 2, 2026

కడప జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన 10th పరీక్షలు.!

image

కడప జిల్లాలో నేటితో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం 167 కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్షను నిర్వహించారు. రంజాన్ పండుగ సందర్భంగా వాయిదా పడిన పరీక్షను నేడు నిర్వహించారు. నేటి పరీక్షకు 27,826 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,650 మంది పరీక్షలు రాశారు. 176 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. 44 కేంద్రాల్లో ఫ్లయింగ్, 68 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించారు.

News April 2, 2026

కడప జిల్లాలో నీటి పన్ను వసూళ్లు ఎంతంటే.?

image

కడప జిల్లాలో మునిసిపాలిటీల్లో గత ఆర్థిక సంవత్సరంలో నీటి పన్ను డిమాండ్ రూ.37.18 కోట్లు కాగా.. మార్చి 31 నాటికి రూ.16.95 కోట్లు (45.59%) వసూలైంది.
మున్సిపాలిటీ వారీగా నీటి పన్ను డిమాండ్ వసూళ్ల వివరాలు (రూ.కోట్లల్లో).
*కడప-15.51-9.08, ప్రొద్దుటూరు-6.91-3.14.
*పులివెందుల-4.80-1.37, బద్వేల్-4.11-0.66.
*జమ్మలమడుగు-2.74-1.01, మైదుకూరు-1.55-0.67.
*ఎర్రగుంట్ల-0.85-0.40, కమలాపురం-0.66-0.23 కోట్లు.