India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలో యజమాన్యాల వారీగా ఫస్ట్ ఇంటర్ ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి.
✎ 20 ప్రభుత్వ కాలేజీల్లో 2305 మందిలో 1088 (47%) మంది పాస్
✎ 5 ఎయిడెడ్‌ల్లో 319 మందిలో 70 (22%)
✎ 9 HSPIUSల్లో 209 మందిలో 64 (31%)
✎ 3 మోడల్ కాలేజీల్లో 200 మందిలో 141 (71%)
✎ 11 APSWRల్లో 627 మందిలో 467 (74%)
✎ 16 KGBVల్లో 529 మందిలో 394(74%)
✎ 74 ప్రైవేట్ కాలేజీల్లో 11097 మందిలో 7926 (71%) మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

ఇవాళ ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కమలాపురం బాలికల కళాశాల విద్యార్థులు మళ్లీ నిరాశ పరిచారు. ఫస్ట్ ఇయర్‌లో 20 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఇదే కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో 23 మందిలో నలుగురు మాత్రమే పాస్ కావడం నిరాశ కలిగించింది. ఫస్ట్ ఇయర్‌లో ఇంద్రజ 389, సెకండ్ ఇయర్ తేజస్విని 645 మార్కులు సాధించి కాలేజీ ఫస్ట్ వచ్చారు.

టీడీపీ జాతీయ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత బాలిశెట్టి హరిప్రసాద్‌కు కీలక పదవి దక్కింది. జాతీయ ఉపాధ్యక్షునిగా బాలిశెట్టి హరిప్రసాద్ నియమితులయ్యారు. ఆయనతో పాటు పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. వారికి పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కడప జిల్లా విద్యార్థులు నిశారపరిచారు. ద్వితీయ సంవత్సరంలో 13,896 మంది పరీక్ష రాయగా 9,870 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ 71 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 15,286 మందికి నుంచి 10,150 మంది పాసై 66 శాతం ఫలితాలు సాధించారు. సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 25వ స్థానం, ఫస్టియర్ ఫలితాల్లో 24వ స్థానంలో జిల్లా నిలిచింది.

Sorry, no posts matched your criteria.