India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1739 : నాదిర్ షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు
2000: భారత కృత్రిమ ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2007: తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణ మరణం
2009: తెలుగు సినీ నటుడు టి.ఎల్.కాంతారావు మరణం
ప్రపంచ జల దినోత్సవం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: మార్చి 22, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:06
సూర్యోదయం: ఉదయం గం.6:19
జొహర్: మధ్యాహ్నం గం.12:23
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:27
ఇష: రాత్రి గం.07.40
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేదీ: మార్చి 22, శుక్రవారం,
ఫాల్గుణము
శుద్ధ త్రయోదశి: ఉదయం 07:17 గంటలకు
మఖ: తెల్లవారుజామున 04:28 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 08:37-09:25 గంటల వరకు,
మధ్యాహ్నం 12:38-01:26 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 02:57-04:45 గంటల వరకు
పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. అథ్లెట్లు శృంగారంలో పాల్గొనడంపై టోక్యో ఒలింపిక్స్‌లో అమలైన నిషేధాన్ని ఈసారి రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 14,250 మంది అథ్లెట్లకు 3లక్షల కండోమ్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అథ్లెట్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్ టైమ్‌లో కరోనా వ్యాప్తి కారణంగా శృంగారంపై నిషేధం అమలైంది.
* లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
* కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన ప్రతిపక్షాలు
* హోలీ లోపే అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్
* 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
* 9 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల
* విశాఖ పోర్టులో 25వేల కేజీల డ్రగ్స్ పట్టివేత
* చెన్నై కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీ
* రేపటి నుంచి IPL ప్రారంభం
AP: రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా నిలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు రాష్ట్రంలోనే ఉంటున్నాయి. విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం సిగ్గు చేటు. వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధానికి మార్చింది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఆపరేషన్ గరుడ నిర్వహించి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
* ప్రతిపక్షాలను BJP బలహీనపర్చాలని చూస్తోంది – ఖర్గే
* అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కాలరాస్తోంది – సీఎం స్టాలిన్
* ఎన్నికలకు భయపడేవారే ఇలాంటి అరెస్టులకు పాల్పడతారు – కేరళ సీఎం
* దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులు – శరద్ పవార్
* మోదీ ప్రజలకు భయపడుతున్నారు – సీతారాం ఏచూరి
* బీజేపీ భయపడుతోంది – శివసేన(UBT)
సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ చెప్పిన జ్యోతిషం నిజమైంది. ‘మార్చి 2024 నుంచి కేజ్రీవాల్‌కు బ్యాడ్ టైమ్ మొదలవుతుంది. తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. అరెస్ట్ అవుతారు. తర్వాత ఢిల్లీ సీఎం ఎవరో కూడా నాకు తెలుసు. తర్వాత చెబుతా. అతడి కర్మ ఫలం 2025 ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయేలా చేస్తుంది. తర్వాత నుంచి కేజ్రీవాల్ రాజకీయ పతనం మొదలవుతుంది’ అని 2022 మార్చి 25న ఆయన ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.