Adilabad

News March 24, 2026

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి: కలెక్టర్

image

మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం భీంపూర్ మండలం అందర్ బంద్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని వంట గది, సరుకు నిల్వల గది, భోజన శాల, వసతి గృహాలను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఎప్పటికపుడు రిజిస్ట్రార్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. తహశీల్దార్ రమేశ్ తదితరులున్నారు.

News March 24, 2026

బాల్య వివాహ రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

సామాజిక అంశాలపై సైతం దృష్టి సారించాలని, జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టి ‘బాల్య వివాహ రహిత పంచాయతీలు’గా తీర్చిదిద్దాలని సర్పంచులకు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. మహిళలందరికీ సమగ్ర ఆరోగ్య పరీక్షల కోసం త్వరలోనే ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. మూఢనమ్మకాలను నమ్మకుండా, వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని ప్రజలను కోరారు.

News March 24, 2026

ADB: ‘అమ్మాయిల ఫొటోలు తీసిన వ్యక్తికి రిమాండ్’

image

ఆదిలాబాద్ టూ టౌన్ పరిధిలో షీ టీం ఫిర్యాదుతో యువతుల ఫోటోలు, వీడియోలు అసభ్యంగా తీసిన నిందితుడు తౌఫీక్ ఉల్లాఖాన్‌పై ఈనెల 19న కేసు నమోదు చేసి, సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అదే ఘటనలో ఫోన్ లాక్కొని దాడి చేసిన బండారి సంతోశ్, కార్తీక్, అక్షయ్ తదితరులపై కూడా కేసులు నమోదు అయ్యాయని సీఐ కె.నాగరాజు తెలిపారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, సమస్యలపై పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఆదిలాబాద్: ఈ నెల 31న జాబ్ మేళా

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈ నెల 31న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైనా వారికీ నెలకు రూ.18-20 వేల వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థుల వయసు 20సం.ల నుంచి 28సం.లలోపు గల యువకులు B.Sc / B.Com /BA (Fresher’s) వారు అర్హులని వివరించారు.

News March 24, 2026

ADB: క్రెడిట్ కోసం నిధుల యుద్ధం

image

ఆదిలాబాద్ జిల్లాలో నిధుల రాజకీయం సెగలు పుట్టిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి పనుల క్రెడిట్ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. “నిధులు మేమే తెచ్చాం” అంటూ ఇరువర్గాలు పోటాపోటీగా శంకుస్థాపనలు చేస్తున్నాయి. ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలు మండిపడుతుండగా, ప్రభుత్వ నిధులతోనే పనులు జరుగుతున్నాయని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.