India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రవీంద్రభారతి వేదికగా ఆదివారం రాత్రి సంగీత ప్రియులకు శ్రవణానందం కలిగింది. సూర్మండల్ సంస్థ 15వ ‘ఉత్తర-దక్షిణ’ కచేరీని అట్టహాసంగా నిర్వహించింది. పండిత్ జయతీర్థ్ మేవుండి హిందుస్థానీ గాత్రం, విద్వాన్ శశాంక్ కర్ణాటక వేణుగానం కలిసి అద్భుతమైన జుగల్బందీని పండించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వారు ఆలపించిన ‘శంభో శివ శంభో’ కీర్తనకు సంగీత ప్రియులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

అద్దెగాడిద కష్టం.. యజమాని ఇష్టం అన్న సామెత నగరంలో అద్దెకు ఉండేవారి పరిస్థితి సరిపోతుంది. ARV పేరుతో ప్రభుత్వం పన్నులు పెంచుతుంటే, ఆ భారాన్ని కిరాయిదారుల మీదకు నెడుతున్నారు. చట్టప్రకారం ‘రెంటల్ కంట్రోల్’ ఉన్నా, అది కేవలం పుస్తకాలకే పరిమితమైంది. ‘పన్ను పెరిగింది అద్దె పెంచుతున్నా’ అనే యజమానుల తీరుతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. అగ్రిమెంట్లు లేకపోవడంతో కిరాయిదారులకు కోర్టుకెళ్లే ధైర్యం లేకపోయింది.

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహించింది. సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తాచాటడంతో జోష్‌లో ఉంది. ఇదే ఊపులో GHMC ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటంతో పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. మే నెల చివరి కల్లా పాలకమండలి కొలువుదీరేలాగా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో హస్తానికి మిశ్రమ ఫలితాలొచ్చాయి.

శివారులోని శంకర్‌పల్లి మం. చందిప్పలో 1000 ఏళ్ల క్రితం నాటి మహిమగల బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఉంది. సోమేశ్వర లింగాన్ని దర్శిస్తే వ్యాధులు పోతాయని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో వెలసిన కాలభైరవుడు గుడిని వెయ్యి కళ్లతో రక్షిస్తాడని చెబుతారు. HYD నుంచి శంకర్‌పల్లి 40 కిలోమీటర్లు. మెహదీపట్నం, పటాన్‌చెరు నుంచి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది. శంకర్‌పల్లి నుంచి ఆటోలు ఉంటాయి.

నూతనంగా ఆవిర్భవించిన మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు కమిషనర్లు వినయ్ కృష్ణారెడ్డి, సృజన స్పష్టంచేశారు. సోమవారం ఉ.10:30 గం. నుంచి మ. ఒంటి గంట వరకు తార్నాకలోని MMC ఆఫీస్‌లో మల్కాజిగిరి, మాదాపూర్‌లోని న్యాక్ బిల్డింగ్ సీఎంసీ ఆఫీస్‌లో సైబరాబాద్ ప్రజావాణి ఉంటుంది. అన్ని సర్కిల్, జోనల్ ఆఫీస్‌లలో అధికారులు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.