India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే భారీ ఉద్యమం తప్పదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR X వేదికగా కేంద్రాన్ని హెచ్చరించారు. మూడేళ్లుగా ఇదే BRS విధానం అని స్పష్టం చేశారు. ప్రాతినిధ్యం తగ్గించే విధంగా పునర్విభజన జరగకూడదని కేంద్రాన్ని కోరారు. అభివృద్ధి చెందిన దక్షిణ రాష్ట్రాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.

చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. అజంపురాలోని ముస్లిం మెటర్నిటీ ఆస్పత్రి వెనుక జరిగిన ఘర్షణలో తమ్ముడు షాప్‌దాన్ హుస్సేన్‌ని అన్న హాషిం హుస్సేన్ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్ సీఐ ఆధారాలు సేకరిస్తున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శిరీష ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన ఘటనలో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2017 NOV 15న బంజారాహిల్స్‌లో జరిగిన ప్రమాదానికి డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించిన ట్రైబ్యునల్, మృతురాలి భర్త, తల్లిదండ్రులకు కలిపి రూ.34,84,176 ఇవ్వాలని స్పష్టం చేసింది. భర్త మరో వివాహం చేసుకున్నా పరిహారం పొందే హక్కు ఉంటుందని కోర్టు పేర్కొనడం ఈ కేసులో ప్రత్యేకంగా నిలిచింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు విద్యార్థులకు సూచనలు చేసింది. మెమోల్లో విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, మార్కుల వంటి వాటిలో తప్పులు దొర్లితే వెంటనే సరిచేసుకోవాలని సూచించింది. ఈ సవరణల కోసం విద్యార్థులకు 10రోజుల గడువు ఇచ్చింది. కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించి అవసరమైన పత్రాలను ఇచ్చి సవరణలు చేసుకోవచ్చని, లేదా నేరుగా <<8096958096>>హెల్ప్ డెస్క్‌ను<<>> వాట్సాప్‌లో సంప్రదించాలని తెలిపింది.
SHARE IT

అడిక్‌మెట్‌లోని చారిత్రక మెట్టుబావికి పూర్వవైభవం లభించింది. దశాబ్దాలుగా చెత్తకుప్పగా మారిన ఈ బావిని అద్భుతంగా పునరుద్ధరించారు. టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించడంతో ప్రస్తుతం స్వచ్ఛమైన నీటి ఊటలు ఉబికి వస్తున్నాయి. బన్సీలాల్‌పేట బావి తరహాలోనే దీనిని కూడా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. భూగర్భ జలాల పెంపునకు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

Sorry, no posts matched your criteria.