India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

GHMCలో అత్యధిక అవినీతి విభాగంగా ఇంజినీర్ విభాగం మారింది. ఓవైపు ఏసీబీ దాడులు జరుగుతున్న.. వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఒక్కో టెండర్‌కు ఒక్కో నిబంధనలో పెడుతూ కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కొందరు లంచాలకు కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్నారు. వీటికి ఇప్పటివరకు జరిగిన ఏసీబీ దాడులే నిదర్శనం.

ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన విజయ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. చెంగిచర్లలోని ఆమె నివాసాన్ని రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్ బుక్కులు, చెక్ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ డాటా సేకరించారు. చివరి కాల్ సోదరుడితో సాధారణంగానే మాట్లాడినట్లు తెలిపారు.

HYD ఐఐఐటీలోని ఐహబ్-డేటా మహిళా గ్రాడ్యుయేట్ ఇంజినీర్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. (AI), మెషీన్ లెర్నింగ్ (ML) అంశాలపై 6 నెలల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఈ కోర్సులో ప్రతి సోమవారం క్యాంపస్‌లో తరగతులు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన వారికి మూడు నెలల ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 20లోగా https://ihub-data.ai వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

RTC ఛార్జీలపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. SMలో వందల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు RTC బస్సులో పరేడ్ గ్రౌండ్ నుంచి సికింద్రాబాద్ ప్రయాణించాడు. రూ.25 ఛార్జీ వసూలు చేశారని, దీన్ని చూస్తే బస్ కంటే, బండిపై వెళ్లడం మేలు అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామంతాపూర్ టు అంబర్‌పేట రూ.20 తీసుకోవడం అన్యాయం అన్నారు. దీనికంటే మెట్రో బెటర్ అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

Sorry, no posts matched your criteria.