Hyderabad

News March 22, 2026

HYDలో నేటి నుంచి బంద్

image

నగరవాసులను నెలరోజులుగా ఆకట్టుకున్న నైట్ బజార్ నేటి నుంచి ఉండదిక. శనివారం పాతబస్తీలో అక్కడక్కడా కనిపించినా నేటి నుంచి 24Hrs షాపింగ్‌కు తెరపడనుంది. లాడ్ బజార్‌లో గాజులు, చార్మినార్ ముందు అత్తరు, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ కోసం నైట్ బజార్‌కు పోటెత్తారు. మొహబ్బత్ కా షర్బత్, కబాబ్స్, పత్తర్ కా ఘోష్ బాగా సేల్ అయ్యాయని నిర్వాహకులు చెబుతుతున్నారు. గ్యాస్ కొరత ఉన్నా.. హలీం,బిర్యానీ సప్లై తగ్గలేదని ఫుడీస్ మాట.

News March 22, 2026

HYD: రేపటి నుంచి లైఫ్ ట్యాక్స్ రద్దు

image

అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి పడే 2% లైఫ్ ట్యాక్స్‌ను ఈ నెల 23 నుంచి రద్దు చేస్తున్నట్లు HYDలోని అధికారులు తెలిపారు. ఈ మేరకు వాహన్ పోర్టల్‌ అందుబాటులోకి రానుందని అన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారని దీని ద్వారా దేశంలో ఉన్న అన్ని వాహనాల వివరాలు ఒకే గొడుగు కిందికి రానున్నాయని వెల్లడించారు. 2% పన్ను ఎత్తివేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
# SHARE IT

News March 22, 2026

రాష్ట్రంలో 198 ఉద్యోగాలు.. రేపే హాల్‌టికెట్లు

image

TGSRTCలో 198 సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు హాల్‌టికెట్లను సోమవారం ఉ.8గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.tgprb.in/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఉద్యోగాలకు దాదాపు 26వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈనెల 29న 10AM-1PM వరకు ట్రాఫిక్ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులకు, 2.30PM-5.30PM వరకు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News March 21, 2026

HYDలో ఈ-సిగరెట్ల దందా.. 261 ప్రాంతాల గుర్తింపు

image

HYDలో ఈ-సిగరెట్ల దందా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈగల్ టీమ్ నివేదిక ప్రకారం.. సుమారు 261 ప్రాంతాల్లో వీటి అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కళాశాలల పరిసరాలు, పాన్ దుకాణాలు, సిగరెట్ షాపుల వద్ద ఇవి విస్తృతంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ-సిగరెట్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని హెచ్చరిస్తూ, నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

↑