India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాలార్జంగ్ మ్యూజియానికి వెళదాం అని రేపు బయలుదేరేరు.. అక్కడికి వెళ్లిన తరువాత మీకు నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే నేడు మ్యూజియానికి సెలవు కాబట్టి. రంజాన్ సందర్భంగా ఈనెల శనివారం మ్యూజియానికి సెలవు ప్రకటించారు. నగర ప్రజలు ఈ విషయం గమనించాలని క్యూరేటర్ డాక్టర్ రమావత్ బిక్షా నాయక్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రోజు కూడా సెలవు. కాగా, ప్రతి శుక్రవారం సెలవు మ్యూజియానికి సెలవు ఉంటుంది.

‘వన్ మ్యాప్ హైదరాబాద్’ పేరుతో LiDAR టెక్నాలజీని వాడుతూ 2,050 చదరపు కిలోమీటర్ల మేర 3D మ్యాపింగ్ చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలోని అంగుళం అంగుళాన్ని డిజిటలైజ్ చేయడం సాంకేతికంగా గొప్పే. రాజకీయ పలుకుబడి ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లు, విలాసవంతమైన ఫామ్ హౌస్‌ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా?సామాన్యుడి గుడిసెపైనే ప్రతాపం చూపుతుందా? అనేది తెలియాలి. పక్షపాతంగా వెళితేనే 3D మ్యాపింగ్ విలువ.

మూసీ రివర్ ఫ్రంట్ కోసం దాదాపు 10,235 అక్రమ కట్టడాలను LiDAR సర్వే ద్వారా ప్రభుత్వం గుర్తించింది. బడ్జెట్‌లో వీరికి డబుల్ బెడ్రూం ఇళ్లు, ₹25,000 ఆర్థిక సాయం ప్రకటించినా క్షేత్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఇల్లు ఇస్తే సరిపోదు, తరతరాలుగా నగర నడిబొడ్డున ఉపాధి పొందుతున్న వారి జీవనోపాధి పరిస్థితి ఏంటని, అభివృద్ధి అంటే మనుషులను వెళ్లగొట్టడం కాదు.. భాగస్వామ్యం చేయడం అని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ బడ్జెట్ 2026-27లో మూసీ పునరుజ్జీవనానికి (CURE) సుమారు ₹1.5 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయాన్ని ప్రకటించారు. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర ₹7,000 కోట్లతో పనులు మొదలవుతున్నాయి. 39 కొత్త ఎస్టీపీలు కడతామని చెబుతున్నా.. పారిశ్రామిక కెమికల్ వ్యర్థాలను అడ్డుకునే కఠిన చట్టాల ఊసే లేదు. కాలుష్యాన్ని ఆపకుండా చేసే ఈ ఖర్చు అంతా “నీళ్ల పాలే” అవుతుందన్నది విశ్లేషకుల హెచ్చరిక. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.