India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిషులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిషులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp<<>>

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో నెల రోజులుగా సందడిగా సాగుతున్న నైట్ బజార్ రేపటితో ముగియనుంది. చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలు రాత్రివేళల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రేపు రంజాన్ కావడంతో ఈ ప్రత్యేక నైట్ షాపింగ్‌కు తెరపడనుంది. తెల్లవారుజాము వరకు నడిచిన వ్యాపారాలు రేపటి నుంచి మిడ్‌నైట్ వరకే కొనసాగుతాయి. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో సాయంత్రం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

CM కలల ప్రాజెక్టు ‘ఫ్యూచర్ సిటీ’కి ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కురిపించనుది సర్కారు. దాదాపు 30,000 ఎకరాల్లో విస్తరించే ఈ స్మార్ట్ సిటీ కోసం ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,000 కోట్లను కేటాయించబోతోందని తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే AI City, స్పోర్ట్స్ వర్సిటీకి ఇందులో సింహభాగం దక్కనుంది. కేవలం భూసేకరణకే కాకుండా RRRతో అనుసంధానించే రేడియల్ రోడ్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు.

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.

మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం రూ. 28,740 కోట్లు ఇస్తామని చెబుతున్నా అదంతా ఒక ‘కండిషన్’ మీద ఆధారపడి ఉంది. ఫేజ్-1 నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్కా డీపీఆర్ సమర్పిస్తేనే పైసలు విడుదల చేస్తామని ఢిల్లీ స్పష్టం చేసింది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్‌లో మెట్రో కోసం కేటాయిస్తున్న నిధులు కేవలం ‘మ్యాచింగ్ గ్రాంట్స్’ గానే కనిపించనున్నాయని తెలుస్తుంది.

మూసీ ప్రక్షాళన కోసం బడ్జెట్‌లో రూ.7,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సర్కారు ప్రకటించనుంది. సింహభాగం నిధులు నది శుద్ధి కోసం కాకుండా నిర్వాసితుల పరిహారం కోసమే ఖర్చు చేయబోతున్నారు. సుమారు 1,435 అక్రమ కట్టడాలను తొలగించేందుకు హైడ్రాకు ప్రత్యేకంగా రూ.200 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. బడ్జెట్ అంకెల్లో మూసీ పేరు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్వాసితుల గొంతుక వినిపించకుండా జాగ్రత్త పడుతోంది సర్కారు!

డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్. పట్టాలు తీసుకొని ఇళ్లలో ఉండకపోతే ఆ ఇళ్లను రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇటీవల తూంకుంటలో అధికారులు తనిఖీలు చేశారు. లబ్ధిదారులు లేని ఫ్లాట్‌లకు నోటీసులు అంటించారు. స్వాధీనం చేసుకొన్న ఇళ్లను L2 జాబితాలోని అర్హులకు ఇవ్వనున్నారు. మౌలిక వసతుల కొరత, సిటీ శివారులో ఇళ్లు ఉండడంతో కొందరు ఇక్కడ ఉండేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మీ ప్లేట్‌లోకి కల్తీ ఆహారం రాకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు H-FAST పేరుతో ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దింపారు. 28 మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఇకపై హోటళ్లు, తినుబండారాలపై మెరుపు దాడులు చేస్తుంది. ఆహార భద్రతలో తేడాలు కనిపిస్తే వెంటనే 8712661212 నంబర్‌కు ఫిర్యాదు చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నాణ్యమైన ఆహారం కోసం పోరాడుదాం. పైనంబర్ సేవ్ చేసుకోండి.
SHARE IT

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మీ ప్లేట్‌లోకి కల్తీ ఆహారం రాకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీసులు H-FAST పేరుతో ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దింపారు. 28 మంది సభ్యులతో కూడిన ఈ బృందం ఇకపై హోటళ్లు, తినుబండారాలపై మెరుపు దాడులు చేస్తుంది. ఆహార భద్రతలో తేడాలు కనిపిస్తే వెంటనే 8712661212 నంబర్‌కు ఫిర్యాదు చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నాణ్యమైన ఆహారం కోసం పోరాడుదాం. పైనంబర్ సేవ్ చేసుకోండి.
SHARE IT

HYDలో ప్రజారోగ్యానికి చేటు చేస్తూ సాగుతున్న ఆహార కల్తీని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ గురువారం ‘హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్’ (H-FAST)ను ప్రారంభించారు. 28 మంది సభ్యులతో కూడిన ఈ ప్రత్యేక విభాగం ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిఘా, దాడులు నిర్వహిస్తుంది. కల్తీపై సమాచారం ఇచ్చేందుకు 8712661212 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
Sorry, no posts matched your criteria.