India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 42 రోజుల టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (TTCC) కోర్సుకు ఈనెల 18 నుంచి 29 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. అభ్యర్థులు జూలై 1, 2025 నాటికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలని, SSCతో పాటు సంబంధిత ట్రేడ్‌లో టీసీసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. దరఖాస్తులు ఈ నెల 29లోపు డీఈవో ఆఫీసులో అందజేయాలన్నారు.

వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. KNR కలెక్టరేట్‌లో నిర్వహించిన వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972ను పక్కాగా అమలు చేయాలన్నారు. అక్రమ రవాణా నిరోధానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. అధికారుల సమన్వయంతో పని చేయాలి అన్నారు.

రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కరీంనగర్‌కు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రేపు నిర్వహించనున్న జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం, అధిక వేగం ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సీపీ గౌస్ ఆలం, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

కరీంనగర్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి ఈనెల 10 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 46 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఐదు కోఆప్షన్ సభ్యులకు భారీగా దరఖాస్తులు రావడంతో దరఖాస్తులు రావడంతో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.

KNR జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గురువారం జిల్లావ్యాప్తంగా ఎండలు ముదిరి, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. మానకొండూరు మండలం ఈదుల గట్టపల్లిలో అత్యధికంగా 44.1°C ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట, తిమ్మాపూర్ మండలాల్లోనూ 43 డిగ్రీలకు పైగా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్ మధ్యలోనే వడగాల్పులు మొదలవ్వడంతో జనం అల్లాడిపోతున్నారు. వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.