India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ నెల 28న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులను పరస్పర చర్చల ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగడం కంటే రాజీ మార్గమే ఉత్తమమని “రాజీయే రాజమార్గం” అని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం లభిస్తుందన్నారు.

చిలిపిచేడ్ మండలం చిట్కుల్ శివారులో చాముండేశ్వరి ఆలయం సమీపంలోని మంజీరాలో దూకి మహిళ సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ నర్సింహులు, స్థానికుల వివరాల ప్రకారం.. హత్నూర మండలం సిరిపురం గ్రామానికి చెందిన పంబల సమంత(29) ఏళ్ల క్రితం వెల్దుర్తి మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన కర్ణాకర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె మృతిపై ఎస్సై నర్సింహులును వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న ఉదయం 11:00 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు. కళాశాల సెమినార్ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మెదక్ జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా సన్నాహాలు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూకం, రవాణా ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలన్నారు.

మెదక్ జిల్లా పోలీస్ శాఖ ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వ్యక్తిగతంగా సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌హెచ్‌ఓలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

మెదక్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు మొత్తం 11,236 మంది విద్యార్థులకు గాను 11,216 మంది హాజరు కాగా హాజరు శాతం 99.82%గా నమోదైనట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, నిఘా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

మెదక్ జిల్లాలో మొదటి విడత రైతుభరోసా డబ్బులు అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్నాయి. 2,60,818 మంది రైతులు ఉండగా మొదటి విడతలో ఎకరం వరకు అందరు రైతులకు రూ.110,44,83,698 జమ అవుతున్నట్లు జిల్లా అధికారి దేవకుమార్ తెలిపారు. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నట్లు తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రైతుభరోసా నగదు విడుదల చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.