India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. 600 మంది పోలీసులతో 150 కేంద్రాల్లో నిఘా ఉంచామన్నారు. గొడవలు చేస్తే నాన్-బైలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే 1,206 మందిపై ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. రూ.20.54 లక్షల విలువైన నగదు, మద్యం సీజ్ చేశామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా, ధైర్యంగా ఓటు వేయాలని ఎస్పీ కోరారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలలో రెండు రోజుల పాటు వైన్సులు, బార్లు బంద్ కానున్నాయి. ఈనెల సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల, ఆబ్కారీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా 13వ తేదీ వరకు ఫలితాల నేపథ్యంలో వైన్స్, బార్లు బంద్ చేస్తున్నామని వివరించారు.

Sorry, no posts matched your criteria.