Medak

News February 3, 2026

మెదక్: ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

image

మెదక్ జిల్లా పరిధిలోని అర్హులైన షెడ్యూల్డ్ కులాల (SC) విద్యార్థులకు తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి (AOVN) పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వసంతకాల ప్రవేశాలు (Spring Intake) కోసం మర్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి విజయలక్ష్మి తెలిపారు.

మెదక్: ప్రభుత్వ ఉద్యోగులారా.. బీ అలర్ట్!

image

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల సభల్లో, ప్రచారాల్లో పాల్గొంటున్నారా? వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఫలానా పార్టీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త! మీ ఉద్యోగం ప్రమాదంలో పడినట్లే! పుర పోరు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(TSEC) ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే, వేటు వేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది.

మెదక్: మాజీ నక్సలైట్‌ అని బెదిరించి డబ్బులు వసూలు

image

మాజీ నక్సలైట్‌నని బెదిరిస్తూ సర్పంచ్‌ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, ఉప సర్పంచ్‌ యెన్నం రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన కుర్మ శ్యామ్ కుమార్ అలియాస్ సాంబమూర్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి మండల కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్‌ భర్త, ఉప సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన తెలిపారు.