India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్టు వరకు నాగార్జునసాగర్ నియోజకవర్గం మీదుగా 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ప్రాథమిక అలైన్‌మెంట్ సిద్ధమైంది. ఈ మార్గం 2 రాష్ట్రాలు, 5 జిల్లాలు, 100 గ్రామాల మీదుగా 297 కి.మీ. పొడవున సాగుతుంది. తెలంగాణలో 40, ఏపీలో 60 గ్రామాలు పరిధిలోకి వస్తాయి. డీపీఆర్ కోసం కన్సల్టెంట్ల ఎంపిక జరుగుతుండగా, డిసెంబరు నాటికి పూర్తి అలైన్‌మెంట్ ఖరారయ్యే అవకాశ ఉందని అధికారుల అంచనా.

జిల్లాలో వేలాది మంది అర్హులకు ఆసరా పింఛన్ల కల నెరవేరడం లేదు. గత 2022 ఆగస్టు నుంచి కొత్త పెన్షన్ల ప్రక్రియ ఆగిపోగా, నల్గొండ జిల్లాలోనే దాదాపు 1.95 లక్షల మంది తమ దరఖాస్తుల ఆమోదం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ల కోసం 70,031 మంది, వితంతు పెన్షన్ల కోసం 77,620 మంది నిరీక్షిస్తున్నారు. కొత్త దరఖాస్తులను ఎప్పుడు స్వీకరిస్తారోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పరిధిలోని సీఓఈ, జూనియర్ కాలేజీలు, వృత్తి విద్య, సైనిక కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఆర్సీవో ఎస్.విద్యావాణి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 25లోగా అధికారిక వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 15న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

శాలిగౌరారం ఎంపీడీవో జ్యోతిలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఒకరిపై ఒకరు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశానుసారం బుధవారం MPDO కార్యాలయంలో విచారణ చేపట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ నేపథ్యంలో ఎంపీడీవో, కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తప్పకుండా విధులకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిసింది.
Sorry, no posts matched your criteria.