Nalgonda

News January 3, 2026

NLG: ఏసీబీ.. ఎక్సైజ్‌పై నజరేది?!

image

నల్గొండ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు వసూళ్ల దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాదారుల నుంచి ఒక్కో దుకాణం నుంచి గుడ్ విల్ కింద రూ.3 లక్షలకు పైగానే మామూళ్లు వసూలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ అమౌంట్ ఇచ్చిన తర్వాత నెలవారి మామూళ్లు కూడా ఇవ్వాలని వైన్ షాప్ యజమానులపై ఒత్తిడి తెస్తుండడంతో జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

News January 3, 2026

NLG: జర్మనీలో ఉద్యోగ అవకాశాలు.. వారికే అవకాశం!

image

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం చదివి 22 నుంచి 38 ఏళ్లలోపు వయస్సు, రెండేళ్ల క్లినికల్ అనుభవం ఉన్న వారికి అవకాశం ఉంటుందన్నారు. వివరాలకు 94400 51581 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News January 3, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: నల్గొండ కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపి, దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రశీదులు అందజేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో యంత్రాంగం భాగస్వాములు కావాలని, భూ భారతి, పౌరసరఫరాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

రోడ్డు భద్రత.. అందరి బాధ్యత: నల్గొండ ఎస్పీ

image

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక గోడపత్రికలను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, జిల్లా రవాణా అధికారి లావణ్య తదితరులు పాల్గొన్నారు.