India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి రూపొందించబోయే రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్న ఎజెండా కమిటీ సభ్యులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం-సంపూర్ణ అధ్యయనం’ సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వీరు తమ నివేదికలను ఈనెల 17న జాగృతి స్టీరింగ్ కమిటీకి నివేదికలు అందజేయాలని సూచించారు.

మున్సిపల్ ఎన్నికలపై జిల్లాలో రాజకీయ కోలాహలం మొదలైంది. వార్డుల రిజర్వేషన్లు మారుతాయన్న ప్రచారంతో ఆశావాహుల్లో అయోమయం నెలకొంది. పట్టున్న వార్డుల్లో రిజర్వేషన్ అనుకూలమో లేదోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నగరపాలక సంస్థలో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్‌ల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. రిజర్వేషన్లపై ఎలాంటి సమాచారం లేదని, ఈనెల 10న తుది ఓటర్ జాబితా విడుదల చేస్తామని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను సర్వే చేసి ఎంపిక చేస్తామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో వార్డుల్లో ముందుగా ప్రతి వార్డులో ముగ్గురు చొప్పున అభ్యర్థుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి సర్వే చేస్తామన్నారు. అనంతరం అభ్యర్థులను ఎంపిక చేసి పేర్లను డీసీసీలు, టీపీసీసీకి పంపిస్తే తుది జాబితాను ప్రకటిస్తుందన్నారు.

ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీగా, కాంగ్రెస్ బాల్కొండ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేసి, దాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

దివ్యాంగుల సమస్యలను తీర్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బుధవారం నిర్వహించిన డాక్టర్ లూయి బ్రెయిలీ 217వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం అధిగమించే దిశగా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
Sorry, no posts matched your criteria.