India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏప్రిల్ 2న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాల్లో వార్డు సభలు విధిగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఉదయం 8 గంటలకు సభలు ప్రారంభం అయ్యేలా చూడాలని, షామియానాలు, తాగునీరు సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల వివరాలను గ్రామ, వార్డుల వారీగా సభలలో వెల్లడించాలని తెలిపారు.

వచ్చే ఏప్రిల్ 1 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ-ఆఫీసులుగా మార్చాల్సిందేనని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిపాలనా పరమైన అనుమతులు, ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్ లైన్ విధానంలోనే జరగాలని ఆదేశించారు. ఆన్‌లైన్ విధానంపై ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీక్‌కు సూచించారు.

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పరీక్షకు 29 మంది విద్యార్థులకు 28 మంది విద్యార్థులు హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదన్నారు.

టీయూలో ట్రైనింగ్&ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో రేపు డిచ్‌పల్లి క్యాంపస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా.పాత నాగరాజు మాట్లాడుతూ.. 50కుపైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. IT, ఫార్మా, నర్సింగ్, బ్యాంకింగ్ తదితర రంగాల్లో 5,000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నారు.
Sorry, no posts matched your criteria.