India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యుద్ధం ఎక్కడో జరుగుతుండవచ్చు, కానీ దాని సెగ ఉమ్మడి నిజామాబాద్‌లోని సామాన్యుడి వంటింట్లో కనిపిస్తోంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం సాకుతో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన జాప్యం, ఇక్కడి పేదవాడి కడుపు కొడుతోంది. గత 30 రోజుల్లో అధికారులు 156 సిలిండర్లను పట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్మూర్, బోధన్ వంటి ప్రాంతాల్లో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సబ్సిడీ గ్యాస్‌ను వాడుతూ పట్టుబడ్డారు.

10వ తరగతి పరీక్షల్లో భాగంగా నిన్న బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశ్నా పత్రం లీక్ ఘటనకు సంబంధించి ఈ రోజు విచారణ పూర్తి అయ్యిందని DEOఅశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో లీక్ అవాస్తవమని తేలిందన్నారు. ఈ మేరకు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ కె.వేణు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఏ. శివానంద్ రావుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు DEO తెలిపారు

నూతనంగా 89 మందితో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని గురువారం విస్తరించారు. ఇప్పటికే గత డిసెంబర్లో డీసీసీ అధ్యక్షునిగా కాటిపల్లి నగేష్ రెడ్డిని నియమించిన TPCC గురువారం పూర్తి స్థాయి కమిటీని ప్రకటించింది. ఇందులో 12 మందిని ఉపాధ్యక్షులుగా, 24 మందిని ప్రధాన కార్యదర్శులుగా, నలుగురిని అధికార ప్రతినిధులుగా, 48 మందిని కార్యదర్శులుగా ప్రకటించారు.

10th పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘించిన 9మంది సిబ్బందిపై నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. బుధవారం జరిగిన 2వ భాష (హిందీ/తెలుగు) ప్రశ్నపత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ఇందుకు కారణం. ఆలూరు, మెండోరా, బోధన్ పరిధిలోని పరీక్షాకేంద్రాల నుంచి ఈ పేపర్లు బయటకు వచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో 9మంది సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించి సస్పెన్షన్ వేటువేస్తూ DEO ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వైద్య సిబ్బంది ఎక్కడా అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.రాజశ్రీ స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలోని ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆర్బీఎస్‌కే వైద్యులతో ఆమె ‘జూమ్’ ద్వారా సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలను మెరుగుపరచాలని, నిర్దేశించిన లక్ష్యాలను సకాలం పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం నిజామాబాద్ పట్టణంలో అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాకు ఆయిల్ పరిశ్రమ మంజూరు చేసేందుకు CM రేవంత్ రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు. అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.