India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో NZB జిల్లాకు చెందిన ముగ్గురు అథ్లెట్లు ఆయా విభాగాల్లో మెడల్స్ సాధించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా గోపి(35+) 400 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్, ట్రిపుల్ జంప్, 110 మీటర్ల హార్డిల్స్‌లో సిల్వర్ మెడల్స్, దినేశ్(40+) ట్రిపుల్ జంప్‌లో గోల్డ్ మెడల్, ఉత్తమ్ సింగ్(40+) 400 మీటర్ల హర్డిల్స్‌లో సిల్వర్ మెడల్ గెలుపొందారు.

నిజామాబాద్‌లో జరిగిన ‘ప్రమోద్ కుమార్ స్మారక టీ-10 క్రికెట్ టోర్నమెంట్’ ఆదివారంతో ముగిసింది. ముగింపు వేడుకలకు సీపీ సాయిచైతన్య హాజరై బహుమతులు అందజేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ప్రథమ విజేతకు ₹50,000, రన్నరప్‌కు ₹30,000 నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. ‘Say No to Drugs – Say Yes to Sports’ నినాదంతో ఈ టోర్ని కొనసాగిందన్నారు.

నిజామాబాద్ జిల్లా ప్రజల సౌకర్యార్థం తమ సమస్యలను తెలియజేయడానికి ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీస్ ప్రజావాణిని వాయిదా వేశామన్నారు. ఎన్నికల కోడ్ పూర్తైన తరువాత ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళ క్రికెట్ టోర్నీలో పాల్గొనే నిజామాబాద్ జిల్లా జట్టు ఖరారైనట్లు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. HCA ఆధ్వర్యంలో వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ ఉమెన్ క్రికెట్ టోర్నీకి జిల్లా నుంచి 19 మంది క్రీడాకారిణులను ఎంపిక చేశారు. ఈనెల 2 నుంచి 7 వరకు వరంగల్‌లో జరిగే టోర్నీలో పాల్గొంటారు. అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రసేన్ రెడ్డి వారిని అభినందిచారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 12 ఏళ్లుగా TG ప్రజలను బీజేపీ సర్కార్ మోసం చేస్తుందని మండిపడ్డారు. విభజన హామీలు సహా తెలంగాణకు రావాల్సిన నిధులపై ఆర్థిక మంత్రి కిక్కురుమనలేదన్నారు. మోదీ చెప్పే కో-ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.