India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

NZB నగరంలోని ముజాహిద్ నగర్‌లోని బాబా కిరాణా వద్ద గత నెల 22న జరిగిన హత్యాయత్నం కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు 5వ టౌన్ SHO ఎం.గంగాధర్ తెలిపారు. ఇప్పటికే కేసులో అమీన్ బేగ్‌ను అరెస్ట్ చేయగా జునేద్, మునవర్@మున్నా, అబ్దుల్ వహీద్@షఫీ, మహమ్మద్, షేక్ రఫీక్‌లను సోమవారం అరెస్ట్ చేశామన్నారు. గౌస్, ఫజిల్ అనే నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.

సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా అపస్మారక స్థితికి వెళ్లిన ప్రయాణికుడికి సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ సిబ్బంది దస్తయ్య, అదే విధంగా అంబులెన్స్‌కు మార్గం క్లియర్ చేసిన వినోద్‌లను జిల్లా పోలీసు కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయంలో అభినందించారు. వారు చూపిన సమయస్ఫూర్తిని కొనియాడారు.

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పోరేటర్లుగా పోటీ చేసే తమ అభ్యర్థుల వివరాలను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నేటి వరకు ప్రకటించలేదు. ఇరు పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహులు పార్టీల పేరు చెప్పి నామినేషన్లు వేసినప్పటికీ వారికి బీఫారాలు ఇంకా అందజేయ లేదు. ముందుగా ప్రకటిస్తే ఆశావహులు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయని భావించి రేపు నామినేషన్ల విత్ డ్రా అయ్యాక బీఫారం ఇచ్చేందుకు సిద్ధం చేశాయి.

జాగృతి తరఫున కొన్ని చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తాము మంచి అభ్యర్థులను పెట్టామని వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి మనకు ఆపదలో ఆదుకుంటాడా లేదా అన్నది చూసి ఓటు వేయాలని, మనకు పనిచేసేటోళ్లను గెలిపించాలన్నారు. గుడ్డిగా లేబుల్ చూసి ఓటు వేస్తే కచ్చితంగా మనం నష్టపోతామని ఆమె అన్నారు.

బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి’ అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరమని, చట్టం ఎవరికీ మినహాయింపు కాదన్నారు. కేసీఆర్ ఆజ్ఞ లేకుండా ట్యాపింగ్ జరగలేదన్నది అవాస్తవన్నారు. సినీ, పారిశ్రామిక ప్రముఖులపై నిఘా, బ్లాక్మెయిల్ జరిగిందని, సిట్ విచారణతో నిజానిజాలు బయటపడాలని పేర్కొన్నారు.

నిజామాబాద్ – డిచ్పల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి గుర్తు లేని వ్యక్తి మృతి చెందినట్లు NZB Rly SI H. సాయి రెడ్డి సోమవారం తెలిపారు. ప్రమాదవశాత్తు రైలు నుండి క్రింద పడి కలిగిన గాయాల వల్ల మృతి చెందాడని, అతడిని గుర్తించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. మృతుని వివరాలు తెలిసినచో నిజామాబాద్ రైల్వే ఎస్సై ఫోన్ నంబర్‌కు 8712658591 సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.