Nizamabad

News February 3, 2026

NZB: సన్నబియ్యం తూకంలో మోసాలు..!

image

నిజామాబాద్‌లో పలు రేషన్ దుకాణదారులు సన్న బియ్యం పంపిణీలో మోసాలకు పాల్పపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగరంలోని ఓ రేషన్ దుకాణం యజమాని గన్నిసంచిలో తూకం వేస్తూ పంపిణీ చేస్తున్నారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి సుమారు 500 నుంచి 750 గ్రాములు బియ్యం గండి పడుతుంది. ఈ విషయమై పలువురు లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News February 3, 2026

NZB: ఎలెక్షన్ ఎఫెక్ట్.. రూ 9 కోట్ల ఆదాయం

image

NZB కార్పొరేషన్ ఎన్నికల పుణ్యమా అని ‘నో డ్యూ సర్టిఫికేట్’ కోసం పన్నుల రూపంలో రూ.9 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తాము చెల్లించాల్సిన పన్నులు, పాత బకాయిలు సైతం చెల్లించారు. పోటీదారులతో పాటు వారిని బలపరిచే అభ్యర్థులు సైతం తమ పన్నులు చెల్లించారు. NOC కోసం 1200 మందికి పైగా నామినేషన్ల మొదటి, రెండో రోజు రూ.60 లక్షలు చివరి రోజు రూ.8.16 కోట్ల పన్నులు చెల్లించారు.

News February 3, 2026

గుత్పలో అపురూప వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

image

మాక్లూరు మండలం గుత్పలో కొలువైన వేంకటేశ్వర స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 4 నుంచి 7 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 4న అంకురార్పణ, 5న ధ్వజారోహణం, 6న స్వామివారి కళ్యాణోత్సవం, గరుడ సేవ, 7న చక్రస్నానం, అన్నదాన కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

NZB: హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్

image

NZB నగరంలోని ముజాహిద్ నగర్‌లోని బాబా కిరాణా వద్ద గత నెల 22న జరిగిన హత్యాయత్నం కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు 5వ టౌన్ SHO ఎం.గంగాధర్ తెలిపారు. ఇప్పటికే కేసులో అమీన్ బేగ్‌ను అరెస్ట్ చేయగా జునేద్, మునవర్@మున్నా, అబ్దుల్ వహీద్@షఫీ, మహమ్మద్, షేక్ రఫీక్‌లను సోమవారం అరెస్ట్ చేశామన్నారు. గౌస్, ఫజిల్ అనే నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.