India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో యూరియా కొరత లేదని, యాసంగి పంటలకు సరిపడా నిల్వలు ఉన్నాయని WGL జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఇప్పటి వరకు 1,11,435 ఎకరాల్లో సాగు జరగగా 3,56,392 బస్తాల యూరియా సరఫరా చేశామన్నారు. పీఏసీఎస్‌లు, డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,300 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. కానీ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

మైనారిటీ వర్గాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.రమేష్ సూచించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న సహారా మిషన్ ద్వారా మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మోపెడ్లు, బైకులు, ఈ-బైకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 5 నుంచి 10 వరకు వెబ్ పోర్టల్‌లో స్వీకరిస్తారు.

Sorry, no posts matched your criteria.