India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1889: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జననం
1950: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు జననం
1930: సినీ రచయిత త్రిపురనేని మహారథి జననం
1972: సినీ నటి మమతా కులకర్ణి జననం
1972: సినీ నటి అంజలా జవేరీ జననం
1992: టాలీవుడ్ తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు మరణం
AP: సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్‌పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ జరిగిన ఓటింగ్ గురించి అద్భుతమైన ఫీడ్ బ్యాక్ అందుతోందని, దేశవ్యాప్తంగా ప్రజలందరూ NDAకు రికార్డు స్థాయిలో ఓట్లు వేస్తున్నట్లు స్పష్టం అవుతోందని పేర్కొన్నారు.
IPL: లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు తేలిపోయారు. రెండు వికెట్లు తీసేందుకే బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా తుషార్ దేశ్‌పాండే ప్రదర్శనపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 19వ ఓవర్‌లో రెండు వైడ్లు, ఓ నోబాల్ వేయడమే ఇందుకు కారణం. 18వ ఓవర్ ముగిసే సమయానికి లక్నో 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉంది. కానీ తుషార్ చెత్త ప్రదర్శన వల్ల లక్నోకు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం వరించింది.
తేది: ఏప్రిల్ 20, శనివారం ఫజర్: తెల్లవారుజామున గం.4:42 సూర్యోదయం: ఉదయం గం.5:57 జొహర్: మధ్యాహ్నం గం.12:15 అసర్: సాయంత్రం గం.4:42 మఘ్రిబ్: సాయంత్రం గం.6:33 ఇష: రాత్రి గం.07.48 నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: ఏప్రిల్ 20, శనివారం చైత్రము శు.ద్వాదశి: రాత్రి 10:41 గంటలకు పుబ్బ: మధ్యాహ్నం 02:04 గంటలకు దుర్ముహూర్తం: ఉదయం 05:49 నుంచి 07.29 గంటల వరకు, వర్జ్యం: రాత్రి 10:11 నుంచి 11:59 గంటల వరకు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* ముగిసిన లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్
* రిజర్వేషన్లను మార్చం.. మార్చనివ్వం: అమిత్ షా
* AP: మెగా DSCపై తొలి సంతకం: చంద్రబాబు
* AP: పవన్‌కు పెళ్లిళ్లే కాదు.. నియోజకవర్గాలు నాలుగే: CM జగన్
* AP: నామినేషన్ వేసిన చంద్రబాబు, బాలకృష్ణ
* TG: ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ పూర్తి: సీఎం రేవంత్
* TG: చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
* TG: త్వరలో KCR జైలుకే: పొంగులేటి
* చెన్నైపై లక్నో విజయం
UGC-NET జూన్ 2024 దరఖాస్తులను రేపటి నుంచి స్వీకరించే అవకాశం ఉందని UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 4 ఏళ్ల/8 సెమిస్టర్ల డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుతం ఫైనలియర్/ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్ల డిగ్రీ సబ్జెక్టులతో సంబంధం లేకుండా విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో Ph.D చేయవచ్చని తెలిపారు.
Sorry, no posts matched your criteria.