Chittoor

News April 7, 2026

కుప్పం: కడసారి చూపు కోసం 3 నెలలుగా ఎదురుచూపు

image

కుప్పం (M) గుండ్ల మడుగుకు చెందిన సురేశ్ బతుకుతెరువు కోసం 15 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఎలక్ట్రిక్ పని చేస్తున్నాడు. జనవరి 27న విద్యుత్ షాక్‌తో సురేశ్ మృతి చెందాడు. సురేశ్ మృతదేహాన్ని సౌదీ నుంచి తీసుకువచ్చేందుకు 3 నెలలుగా కుటుంబ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం CM చంద్రబాబుకు తెలియడంతో కలెక్టర్ ద్వారా సౌదీ అధికారులతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం బెంగళూరుకు తీసుకొచ్చారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి: భూమన

image

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి సూచించారు. రాయలసీమ ఎత్తి పోతల పథకం భవిష్యత్ కార్యాచరణ, గ్రేటర్ రాయలసీమలో ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం చూపిస్తున్నారంటూ తిరుపతిలో మంగళవారం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, నారాయణస్వామి, రోజా తదితరులు పాల్గొన్నారు.

News April 7, 2026

HMలకు చిత్తూరు DEO కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల నమోదును ఈనెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు విద్యాంజలి పోర్టల్‌లో మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువుల వివరాలను గడువులోపు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. దాతలు నేరుగా పోర్టల్ ద్వారా ఆయా పాఠశాలలను ఎంచుకుని సహకారం అందించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

News April 7, 2026

నీటిని సంరక్షించాలి: కలెక్టర్, ఎమ్మెల్యే

image

నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే థామస్ కోరారు. జీడీ నెల్లూరు మండలం వేపంజేరిలో జల ధార, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో సోమవారం వారు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వందరోజుల యాక్షన్ ప్లాన్ వివరాలను వివరించారు. నీటి భద్రతా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.