India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే థామస్ కోరారు. జీడీ నెల్లూరు మండలం వేపంజేరిలో జల ధార, నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో సోమవారం వారు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వందరోజుల యాక్షన్ ప్లాన్ వివరాలను వివరించారు. నీటి భద్రతా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 41 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 7, ఆస్తి తగాదాలు 5, భూతగాదాలు 11 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

పెద్దపంజాణి మండలం రాజుపల్లి గ్రామ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి పుంగనూరుకు వస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సాద్(22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్ లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్‌పై అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ తుషార్ సోమవారం సూచించారు. వీటి ద్వారా ఇటీవల సైబర్ నేరాలు అధికమయ్యాయని చెప్పారు. నకిలీ యాప్‌ల ద్వారా లాభాలు వచ్చినట్లు మోసం చేస్తారని వెల్లడించారు. మరింత పెట్టుబడులు పెట్టాలని ఆకర్షిస్తారని పేర్కొన్నారు. చివరకు నగదు వెనక్కు తీసుకోవాలని చూస్తే అకౌంట్ బ్లాక్ చేస్తారని హెచ్చరించారు.

హత్య కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదు, ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టు పోలీసులు సోమవారం తెలిపారు. చిత్తూరు మండలం తిమ్మసముద్రం చెరువు వద్ద 2021 ఏప్రిల్‌లో శరవణ, మణికంఠ మద్యం సేవిస్తుండగా రవికుమార్ తనకు మద్యం ఇవ్వాలని విసిగించాడు. దీంతో వారు అతనిని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన ఉదయ్ శంకర్‌పై కూడా వారు దాడి చేశారు. విచారణ పూర్తి కావడంతో తీర్పు వెలువరించారు.
Sorry, no posts matched your criteria.