Chittoor

News March 24, 2026

చిత్తూరు: సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. సమస్యలపై అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.

News March 23, 2026

దొమ్మేటికి నివాళులర్పించిన చిత్తూరు SP

image

ప్రముఖ సంఘసంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ ఘన నివాళులు అర్పించారు. వెనుక పడిన వర్గాల అభ్యున్నతికి, విద్యా ప్రాచుర్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. విదేశీ విద్యకు వ్యతిరేకంగా, స్వదేశాభిమానంతో విద్యారంగానికి తన ఆస్తులను సైతం దానం చేయడం ఆయన గొప్పతనం అన్నారు.

ప్రత్యేక అధికారిగా చిత్తూరు కలెక్టర్ బాధ్యతలు

image

చిత్తూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీల పాలక మండళ్ల గడువు ముగియడంతో, ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా నియమితులైన జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ చాంబర్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ అభినందనలు తెలిపారు.

News March 23, 2026

చిత్తూరు: సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

image

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. సమస్యలపై అర్జీదారుల నుంచి ఫిర్యాదులను సోమవారం స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.

News March 23, 2026

చిత్తూరు: శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కుప్పం, పలమనేరు, నగిరి డివిజన్ పరిధిలో జన గణన చేపట్టే ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు శిక్షణ నిర్వహించనున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. పకడ్బందీగా జన గణన చేపట్టాలని ఆయన సూచించారు. శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.