India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని స్వర్ణ వార్డు, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో లబ్ధిదారులను కలిసి పెన్షన్ సొమ్ము ఇంటి వద్దే అందుతున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

దేవరపల్లి(M) గౌరీపట్నం పరిధిలోని కొండగూడెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ముగ్గురికి గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, యువకులు సోలార్ సిస్టమ్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.

రబీ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 256 పీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు 30వేల టన్నుల ధాన్యం రవాణా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కామన్ గ్రేడ్ ధాన్యానికి ₹2,369, గ్రేడ్-ఏ రకానికి ₹2,389గా ధర నిర్ణయించామని, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

టెక్నాలజీని వినియోగించి కేసుల దర్యాప్తున వేగవంతం చేయాలని తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో మాట్లాడి ఆరా తీశారు.

Sorry, no posts matched your criteria.