EastGodavari

News April 1, 2026

68 శాతం మహిళలే..!

image

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1.95 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని DPTO వై.ఎస్.ఎన్ మూర్తి బుధవారం తెలిపారు. తూ.గో జిల్లాలోని 4 డిపోల నుంచి మొత్తం 2.89 కోట్ల మంది ప్రయాణించగా.. అందులో 68 శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. పథకం అమలులోకి వచ్చి 225 రోజులు పూర్తయిందని, మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.

News April 1, 2026

దారపు రీల్స్‌తో రామ మందిరం!

image

పనికిరాని వస్తువులతో అద్భుత కళాఖండాలను సృష్టించవచ్చని వెలుగుబందకు చెందిన ఉపాధ్యాయుడు భాస్కట పవన్ కుమార్ నిరూపించారు. శ్రీరామనవమి సందర్భంగా దారపు రీల్స్, వాడేసిన అట్టలతో ‘అయోధ్య రామ మందిరం’ నమూనాను అందంగా తయారు చేశారు. బుధవారం ఈ నమూనాను చూసిన తోటి ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. ‘రీయూస్’ నినాదంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

News April 1, 2026

నన్నయ వర్సిటీ స్టూడెంట్స్‌కు అలర్ట్.. కొత్త కోర్స్ వచ్చేసింది!

image

నన్నయ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో “మాట్రిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్” బ్రిడ్జ్ కోర్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య ఎస్.ప్రసన్న శ్రీ తెలిపారు. బుధవారం దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. వర్సిటీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. విద్యార్థుల గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.

నేలలోని తేమతో సాగు.. PMDSపై రైతులకు శిక్షణ

image

రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) విధానంపై బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయంలో PMDS ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ఈ పద్ధతి ద్వారా నేలలోని సహజ తేమను సమర్థంగా వినియోగించుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. ఆధునిక పద్ధతులతో తక్కువ నీటితోనే అధిక లాభాలు పొందవచ్చని అధికారులు సూచించారు.

News April 1, 2026

కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మిక తనిఖీ

image

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని స్వర్ణ వార్డు, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో లబ్ధిదారులను కలిసి పెన్షన్ సొమ్ము ఇంటి వద్దే అందుతున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.