India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాజానగరం నుంచి కాకినాడ వెళ్తున్న లారీ రామేశ్వరంపేట సెంటర్ వద్ద అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. హైవే పోలీసులు స్థానికుల సాయంతో అతికష్టం మీద డ్రైవర్‌ను బయటకు తీశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈఘటనతో హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైనదని MLC సోము వీర్రాజు పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని BJP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ ఏపీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఉందని, దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గత 12 ఏళ్లలో 350 సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సీతానగరం మండలంలో పులి సంచారం కారణంగా పాఠశాలలు, ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు సోమవారం సెలవు ప్రకటించారు. అయితే, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం మంగళవారం యధాతథంగా ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఐ. శారద ఆదివారం స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి పరీక్షలకు హాజరుకావాలని ఆమె కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. భూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం వెబ్‌సైట్ నుంచి కూడా సమర్పించవచ్చని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకే ఈ కార్యక్రమమని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, దీనిపై కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేస్తామని YCP జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆదివారం హెచ్చరించారు. మాజీ ప్రజాప్రతినిధులైన జోగి రమేశ్, అంబటి రాంబాబులకే రక్షణ లేకపోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశ పాలనలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.