India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంగళగిరిలో నిన్న జరిగిన ప్రమాదంలో బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. 9 నెలల గర్భిణి అయిన తల్లి.. తన పెద్ద కుమార్తె విరోనిక (4)ను మేనమామతో నానమ్మ ఇంటికి పంపగా, మార్గమధ్యంలో కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరికొద్ది సేపట్లో నానమ్మ ఇంటికెళ్లి ఆడుకోవాల్సిన పాప విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Sorry, no posts matched your criteria.