Guntur

News February 2, 2026

గుంటూరు: నేడు జీఎంసీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహించనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తామన్నారు. నగర సమస్యల సత్వర పరిష్కారానికి విభాగాధిపతులు హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

FIR రద్దు చేయాలంటూ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు

image

అంబటి రాంబాబు తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. అంబటిపై నమోదైన ఎఫ్ఐఆర్ చెల్లదని, వెంటనే రద్దు చేయాలని కోరారు. నమోదైన సెక్షన్లు అన్నీ ఏడు సంవత్సరాలలోపు శిక్షకు సంబంధించినవేనని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టు సర్కులర్ ప్రకారం ముందస్తు విచారణ, ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అని, 41ఏ నోటీసు ఇవ్వకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాదించారు.

News February 1, 2026

రేపు PGRS, రెవెన్యూ క్లీనిక్ సేవలు: కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లీనిక్ కౌంటర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. Meekosam.ap.gov.inలో కూడా పీజీఆర్ఎస్ ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు. ప్రజలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

News January 31, 2026

ANU: బీఆర్క్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో నవంబర్లో జరిగిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదలయ్యాయి. పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి ప్రసాదరావు శనివారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీలోగా అందించాలని సూచించారు. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.

News January 31, 2026

గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్

image

తెనాలి మండలంలోని పెదరావూరులో గంజాయి విక్రయిస్తున్న 9మంది ని రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు తెలిపారు. బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వల్లంగి విజయ్, తెనాలికి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారని సమాచారంతో పోలీసులు మాటు వేసి వారి వద్ద ఉన్న 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని సూచనలు చేశారు.