Kurnool

News February 3, 2026

ఆదోని మున్సిపల్ ఛైర్మన్ పీఠానికి గండం

image

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ లోకేశ్వరి సీటుకు గండం వచ్చింది. 1.25 కోట్ల బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులను వియ్యంకుడికి కట్టబెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే మునిసిపల్ యాక్ట్ 1965 ప్రకారం ఛైర్మన్ బంధువులకు పనులు ఇవ్వడం చట్ట విరుద్ధం అని చట్టం స్పష్టంగా చెబుతుంది. ఇటీవలే కడప మేయర్ సురేశ్ బాబు ఇదే విషయంపై అనర్హత వేటుకు గురయ్యారు. ఆదోని విషయంపై ఇక్కడి కూటమి నేతలు మౌనం అనుమానాలు రేకెత్తుతున్నాయి.

News February 2, 2026

సీఎం పర్యటన వివరాలపై కలెక్టర్ ఆరా

image

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో పర్యటించనున్నారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసేందుకు ఆయన వస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఏ. సిరి ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డితో కలిసి హెలిపాడ్ ప్రాంతాన్ని, సభా స్థలిని పరిశీలించారు. సీఎం పర్యటనకు పటిష్టమైన భద్రత, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 2, 2026

ప్రజా ఫిర్యాదుల వేదికకు 125 ఫిర్యాదులు: ఎస్పీ

image

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం కొత్తపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కు 125 అర్జీలు అందాయి. ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆన్‌లైన్ నగదు దోపిడీలు, కుటుంబ వేధింపులపై బాధితులు స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ, ఆయా సమస్యలపై తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.

News February 2, 2026

కూటమి పాలనపై కేంద్రం స్పందించాలి: ఎస్వీ మోహన్ రెడ్డి

image

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారితే దాడులకు పాల్పడిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

News February 2, 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. కలెక్టర్ సిరి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో వచ్చే ప్రజల అభ్యర్థనలను అధికారులు బాధ్యతతో పరిశీలించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు అర్జీలను నాణ్యతతో పరిష్కరించి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News February 2, 2026

శ్రీశైలంలో నేడు శివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

image

శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు సమీక్ష సమావేశం జరగనుంది. దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్‌ వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. సమీక్షలో పలువురు మంత్రులతోపాటు నంద్యాల, కర్నూలు, ఉమ్మడి ప్రకాశం, నాగర్ కర్నూలు జిల్లాల శాఖల అధికారులు పాల్గొననున్నారు.

News February 2, 2026

కర్నూల్: 46 ఏళ్లకు ఒక్కటయ్యారు

image

1979-80 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 46 ఏళ్ల తర్వాత కర్నూలులో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మృతిచెందిన 15 మంది మిత్రులకు నివాళులు అర్పించారు. విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు. ఉమ్మరాజు, చిన్న ఓబులేశు గౌడు రచించిన ‘శ్రీ శిర్డీ సాయి స్తోత్ర శతకం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.