Nellore

News April 19, 2026

నెల్లూరు ప్రజలకు కలెక్టర్ సూచనలు ఇవే..!

image

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా స్వీయ జనగణనలో భాగంగా తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. se.census.gov.in వెబ్‌సైట్‌లో 33 ప్రశ్నలకు ప్రజలంతా సమాధానాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు అందులో వివరాలు నమోదు చేసి లాస్ట్ స్టెప్‌లో వచ్చే కోడ్ స్ర్కీన్ షాట్ తీసుకోవాలని చెప్పారు. దాన్ని మే నెలలో ఇంటికి వచ్చే జనగణన అధికారికి చూపించాలని కోరారు.

మిషన్ ఎయిడ్స్ సురక్ష విజయవంతం చేయాలి: DMHO

image

నెల్లూరు బీవీ నగర్‌లోని DFIT కార్యాలయంలో HIV/ఎయిడ్స్‌పై DMHO వి.సుజాత, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఖాదర్ వలీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. DMHO మాట్లాడుతూ.. HIV నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని, జిల్లాను HIV వ్యాప్తిలేని జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో కేసులను గుర్తించి స్వచ్ఛంద సంస్థలు మరింత మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

News April 18, 2026

హైకోర్టు జడ్జిని కలిసిన నెల్లూరు SP

image

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నెల్లూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ కే.సురేశ్ రెడ్డిని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లాలోని అన్ని కోర్టుల న్యాయాధికారులతో డిస్టిక్ కోర్టులో వర్క్ షాప్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాలో న్యాయ పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ తరఫున తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.