Nellore

News March 28, 2026

నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు

image

జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సీఎం 30న నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల పంపిణీలో పాల్గొంటారని అన్నారు. ఒకటో తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరులో పెన్షన్ల పంపిణీకి వస్తారని వివరించారు. రెండు పర్యటనలు విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వెల్లడించారు.

News March 27, 2026

నెల్లూరు బస్టాండ్ వద్ద మృతదేహం లభ్యం

image

నెల్లూరు PSR బస్టాండ్ సమీపంలోని పూల అంగడి వద్ద సుమారు 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు చామనఛాయలో ఉండి, బ్లూ-తెలుపు గీతల టీ షర్ట్ ధరించి ఉన్నాడు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇక్కడే తిరుగుతున్నాడని స్థానికులు తెలిపారు. ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు 9440796306 నంబర్‌‌ను సంప్రదించాలని నవాబుపేట పోలీసులు కోరుతున్నారు.

News March 27, 2026

సీతారాముల కళ్యాణం ఉత్సవంలో పాల్గొన్న SP దంపతులు

image

మూలాపేట పోలీస్ లైన్స్‌లో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా SP డా. అజిత దంపతులు, అడిషనల్ SP సౌజన్య దంపతులు పాల్గొన్నారు. వీరు స్వామివారి కళ్యాణంలో పీటలపై కూర్చుని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

News March 27, 2026

నెల్లూరు జిల్లాలో ఆ బస్సులు చాలా డేంజర్..!

image

మార్కాపురం ప్రమాదంతో నెల్లూరుD) కలిగిరికి చెందిన <<19487686>>హరికృష్ణ <<>>ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన డొక్కు బస్సులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని సమాచారం. వాటిపై పాత ట్రావెల్స్ పేర్లు ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రయాణ సమయంలో తరచూ రిపేర్లకు గురవుతుంటాయని.. చాలాసార్లు మార్గమధ్యంలోనే బస్సులను మారుస్తుంటారని అందులో ప్రయాణించిన వాళ్లు చెబుతున్నారు.

News March 27, 2026

నెల్లూరు: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

image

మార్కాపురంలో ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు చనిపోయారు.
➤ముత్తంగి వెంకటేశ్వర్లు(దాసరిపల్లి, ఉదయగిరి)
➤ఆత్మకూరు చిన్నయ్య(నాగసముద్రం, కలిగిరి)
➤కత్తి జయరాములు(మంగళకట్ట, బుచ్చి)
➤గుల్లపల్లి వెంకటేశ్వర్లు(నాయుడుపల్లి, దుత్తలూరు)
➤నర్సింగు ప్రభావతి, చైత్రి(తూర్పు యర్రబల్లి, కొండాపురం)

News March 27, 2026

నెల్లూరు జిల్లాకు జగన్ రాక

image

వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఆయన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడాతరాని వైసీపీ నేతలు వెల్లడించారు. ఇందులో భాగంగా బోగోలు మండలం జువ్వలదిన్నె మార్గంలో బ్రిడ్జి వద్ద హెలిపాడ్ ఏర్పాట్లను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు.